రచయిత: బెన్నీ జోషువా
Lyricist: Benny Joshua
- Telugu
- English
- Audio
నీ సన్నిధిలో వేచియుండి
నీవు చేయు యుద్ధం చూచెదన్ (2)
నా బలముచేత సాధ్యము కాదే అయ్యా
నా ఆశలు వలె ఏదియు జరగదయ్యా (2)
నీ ప్రసన్నతలో సాధ్యమే (2)
యెహోవా హోసేను – నన్ను తిరిగి కట్టెదవు
యెహోవా సబయోత్ – నన్ను పరిపాలించెదవు (2)
నీవు లేకుండ ఏమి లేదయ్యా
నన్ను త్రోయకుండ చేర్చుకొంటివే (2)
1. నీ శక్తి ముందు ఏది నిలువ లేదు
నీ మహత్యమునకు అంతమే లేదు (2) ||యెహోవా హోసేను||
2. పర్వత శిఖరాలు మినము వలె కరుగును
ఆటంకాలు నా మీద నుండి తొలగున్ (2) ||యెహోవా హోసేను||
ప్రాణమా బంధమా రండయ్యా
నన్ను పరిపాలించుమా (3)
ప్రాణమా బంధమా రండయ్యా
యేసయ్యా పరిపాలించుమా ||యెహోవా హోసేను||
Nee Sannidhilo Vechiyundi
Neevu Cheyu Yuddham ChooChedan (2)
Naa BalamChetha Saadhyamu Kaade Ayyaa
Naa Aashalu Vale Ediyu Jaragadayyaa (2)
Nee Prasannathalo Saadhyame (2)
Yehovaa Hosenu – Nannu Thirigi Kattedavu
Yehovaa Sabayoth – Nannu Paripaalinchedavu (2)
Neevu Lekunda Emi Ledayyaa
Nannu Throyakunda Cherchukontive (2)
1. Nee Shakthi Mundu Edi Niluva Ledu
Nee Mahathyamunaku Anthame Ledu (2) ||Yehovaa Hosenu||
2. Parvatha Shikharaalu Minamu Vale Karugunu
Aatankaalu Naa Meeda Nundi Tholagun (2) ||Yehovaa Hosenu||
Praanamaa Bandhamaa Randayyaa
Nannu Paripaalinchumaa (3)
Praanamaa Bandhamaa Randayyaa
Yesayyaa Paripaalimchumaa ||Yehovaa Hosenu||