రచయిత: పాస్టర్ ఎం. జ్యోతి రాజు
Lyricist: Pastor M Jyothi Raju
- Telugu
- English
- Audio
అర్హత లేకున్న ప్రేమించావు
ఇది కేవలం నీ కృపయే
యోగ్యత లేకున్నహెచ్చించావు
ఇది కేవలం నీ కృపయే (2)
కృపయే… కృపయే…
నేనేమైయున్నానో నీ కృపయే
కృపయే… కృపయే…
నేబ్రతికి ఉన్నానంటే కృపయే (2)
|| అర్హత లేకున్న ||
1. లోకమునన్ను ఆకర్షింపగా
అల్లరితనము నా చుట్టుచేరగా
ఓటమి నా బ్రతుకును హేళన చేయగా
నీ కృపతో నన్ను బలపరచితివే (2)
ఇంతగా నన్ను హెచ్చించుటకు
ఏ పాటివాడను యేసయ్య (2)
నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను (2)
|| కృపయే… ||
2. శ్రమలు శోదనలు నన్నావరింపగా
అజ్ఞానముచే నే హీనమవ్వగా
మరణపు కొరలు నా చుట్టు చేరగా
నీ కృపతో నన్ను బ్రతికించితివే (2)
ఇంతగనన్ను ప్రేమించుటకు
ఏ పాటిడను యేసయ్య (2)
నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను (2)
|| కృపయే… ||
Arhata lekunna preminchavu
Idi kevalam nee krupaye
Yogyata lekunna hechchinchaavu
Idi kevalam nee krupaye (2)
Krupaye… krupaye…
Nenemaiyunnano nee krupaye
Krupaye… krupaye…
Ne bratiki unnananTe krupaye (2)
|| Arhata lekunna ||
1. Lokamunannu aakarshimpaga
Allaritanamu naa chuttu cheraga
Otami naa bratukunu helana cheyaga
Nee krupato nannu balaparachitive (2)
Intaga nannu hechchinchataku
Ee paativadanu Yesayya (2)
Nee krupaku ellappudu krutajnudanu (2)
|| Krupaye.. ||
2. Shramalu shodhanalu nannavarimpaga
AjnanamuchE ne heenamavvaga
Maranapu koralu naa chuttu cheraga
Nee krupato nannu bratikinchitive (2)
Intaga nannu preminchataku
Ee paativadanu Yesayya (2)
Nee krupaku ellappudu krutajnudanu (2)
|| Krupaye.. ||