Gospel Songs - సువార్త పాటలు - Hope Songs - నిరీక్షణ పాటలు - Praise Songs – స్తుతి పాటలు - Thanksgiving – కృతజ్ఞత పాటలు - Worship Songs - ఆరాధనా పాటలు

ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను

Lyricist: G David Raju

  • Telugu
  • English
  • Audio

ఒక దివ్యమైన సంగతితో
నా హృదయము ఉప్పొంగెను
 (2)
యేసు రాజని నా ప్రియుడని
ప్రియ స్నేహితుడు క్రీస్తని       ||ఒక దివ్యమైన||

పదివేల మందిలో నా ప్రియుడు యేసు
దవళవర్ణుడు అతి కాంక్షణీయుడు (2)
తన ప్రేమ వేయి నదుల విస్తారము (2)
వేవేల నోళ్లతో కీర్తింతును (2)      ||ఒక దివ్యమైన ||

పండ్రెండు గుమ్మముల పట్టణములో
నేను నివాసము చేయాలని (2)
తన సన్నిధిలో నేను నిలవాలని (2)
ప్రభు యేసులో పరవశించాలని (2)      ||ఒక దివ్యమైన ||

Oka Divyamaina Sangathitho
Naa Hrudayamu Uppongenu
 (2)
Yesu Raajani Naa Priyudani
Priya Snehithudu Kreesthani          ||Oka Divyamaina||

Padivela Mandilo Naa Priyudu Yesu
Davalavarnudu Athikaankshaneeyudu (2)
Than Prema Veyi Nadula Visthaaramu (2)
Vevela Nollatho Keerthinthunu (2)     ||Oka Divyamaina||

Pandredu Gummamula Pattanamulo
Nenu Nivaasamu Cheyaalani (2)
Thana Sannidhilo Nenu Nilavaalani (2)
Prabhu Yesulo Paravashinchaalani (2)     ||Oka Divyamaina||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *