Gospel Songs - సువార్త పాటలు - Hope Songs - నిరీక్షణ పాటలు - Offering – సమర్పణ పాటలు - Praise Songs – స్తుతి పాటలు - Prayer Songs - ప్రార్థన పాటలు - Repentance – పశ్చాత్తాప పాటలు - Thanksgiving – కృతజ్ఞత పాటలు - Worship Songs - ఆరాధనా పాటలు - హోసన్నా మినిస్ట్రీస్ పాటలు

ఆనందం నీలోనే – ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే – నా యేసయ్యా

  • Telugu Lyrics
  • English Lyrics
  • Audio

ఆనందం నీలోనే – ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే – నా యేసయ్యా – స్తోత్రార్హుడు

అర్హతేలేని నన్ను – ప్రేమించినావు
జీవింతు ఇలలో – నీ కోసమే – సాక్ష్యార్థమై  ||ఆనందం||

1. పదే పదే నిన్నే చేరగా
ప్రతిక్షణం నీవే ధ్యాసగా (2)
కలవరాల కోటలో – కన్నీటి బాటలో (2)
కాపాడే కవచంగా – నన్ను ఆవరించిన
దివ్యక్షేత్రమా – స్తోత్రగీతమా  ||ఆనందం||

2. నిరంతరం నీవే వెలుగని
నిత్యమైన స్వాస్థ్యం నీదని (2)
నీ సన్నిధి వీడక – సన్నుతించి పాడనా (2)
నీకొరకే ధ్వజమెత్తి నిన్న ప్రకటించనా
సత్యవాక్యమే – జీవవాక్యమే  ||ఆనందం||

3. సర్వసత్యమే నా మార్గమై
సంఘక్షేమమే నా ప్రాణమై (2)
లోక మహిమ చూడక – నీ జాడలు వీడక (2)
నీతోనే నిలవాలి నిత్య సీయోనులో
ఈ దర్శనం – నా ఆశయం  ||ఆనందం||

Aanandam Neelone – Aadhaaram Neevegaa
Aashrayam Neelone – Naa Yesayyaa.. Sthothraarhudaa
(2)
Arhathe Leni nannu – Preminchinaavu
Jeevinthu Ilalo – Nee Kosame.. Sakshyaardhamai ||Aanandam||

1. Pade Pade ninne Cheragaa
Prathikshanam Neeve Dhyaasagaa (2)
Kalavaraala Kotalo – Kanneeti Baatalo (2)
Kaapaade Kavachamgaa – Nannu Aavarinchina
Divya Kshethramaa – Sthothra Geethamaa  ||Aanandam||

2. Nirantharam Neeve Velugani
Nithyamaina Swaasthyam Needani (2)
Nee Sannidhi Veedaka – Sannuthinchi Paadanaa (2)
Nee Korake Dhwajametthi Ninnu Prakatinchinaa
Sathya Vaakyame – Jeeva Vaakyame  ||Aanandam||

3. Sarva Sathyame Naa Maargamai
Sangha Kshemame Naa Praanamai (2)
Loka Mahima Choodaka – Nee Jaadalu Veedaka (2)
Neethone Nilavaali Nithya Seeyonulo
Ee Darshanam – Naa Aashayam  ||Aanandam||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *