- Telugu Lyrics
- English Lyrics
- Audio
రాజ జగమెరిగిన నా యేసురాజా
రాగాలలో అనురాగాలు కురిపించిన
మన బంధము – అనుబంధము
విడదీయగలరా – ఎవరైనను – మరి ఏదైనను?
1. దీన స్థితియందున – సంపన్న స్థితియందున
నడచినను – ఎగిరినను – సంతృప్తి కలిగి యుందునే
నిత్యము ఆరాధనకు – నా ఆధారమా
స్తోత్రబలులు నీకే – అర్పించెద యేసయ్యా || రాజ ||
2. బలహీనతలయందున- అవమానములయందున
పడినను – కృంగినను – నీ కృపకలిగి యుందునే
నిత్యము ఆరాధనకు – నా ఆధారమా
స్తోత్రబలులు నీకే – అర్పించెద యేసయ్యా || రాజ ||
3. సీయోను షాలేము – మన నిత్య నివాసము
చేరుటయే నా ధ్యానము
ఈ ఆశ కలిగి యుందునే నిత్యము
ఆరాధనకు – నా ఆధారమా
స్తోత్రబలులు నీకే – అర్పించెద యేసయ్యా || రాజ ||
రాజ జగమెరిగిన నా యేసురాజా song lyrics
hosanna song lyrics, hosanna ministries songs lyrics, hosanna ministries songs, Hosanna Ministries 2025 New Album, Yesanna songs lyrics
Raaja Jagamerigina Naa Yesuraja
Raagalalo Anuraagalu Kuripinchina
Mana Bandhamu – Anubandhamu
Vidadiyagalaraa Evarainanu Mari Edainanu?
1. Deena sthitiyanduna
Sampanna sthitiyanduna
Nadachinanu Egirinanu
Santripti kaligi yundune
Nityamu Aaradhanaku Naa Aadharama
Stotrabalulu Neeke Arpincheda Yesayya || Raaja ||
2. Balaheenathalayanduna Avamanamulayanduna
Padinanu Krungananu
Nee Krupa Kaligi Yundune
Nityamu Aaradhanaku Naa Aadharama
Stotrabalulu Neeke Arpincheda Yesayya || Raaja ||
3. Siyonu Shaalemu Mana Nitya Nivaasamu
Cherutaye Naa Dhyanamu
Ee Aasha Kaligi Yundune Nityamu
Aaradhanaku Naa Aadharama
Stotrabalulu Neeke Arpincheda Yesayya || Raaja ||
Raaja Jagamerigina Naa Yesuraja Song Lyrics
hosanna song lyrics, hosanna ministries songs lyrics, hosanna ministries songs