రచయిత: పురుషోత్తమ చౌదరి
Lyricist: Purushottam Choudhary
- Telugu
- English
- Audio
ఇదిగో నా శిష్యులారా – యెటుక లుంచుండి మోక్ష ‘సదనమున కేను
బోదు – సంతోషించుండి || ఇదిగో
1. యెరూషలేమందుండి మీ – రెదురు చూడుండి – మాపైం – బరిశుద్ద్ధాత్మయు
దిగివచ్చి – పనులు దెల్పును || ఇదిగో
2. దిక్కులేనట్లు మిమ్ము – దిగనాడి పోను = మాతో – *మక్కువైయుండం
బరిశు – ద్ధాత్మను బంపెదను ||ఇదిగో||
4. ఒకరితో నొకరు ప్రియము – లొప్పి యుండుంది = నాదు – సకలాజ్ఞలందు
నిదియె – సార మనుకొనుండి || యిదిగో
5. ఏదైననా పేరిటమో – రించుక వేండినను = మకు – *మోదముతోడదాని
ముందే చేయుదును ||ఇదిగో||
6. ఉల్లము లందుం గలంత – లెల్ల విడువుండి = నేను – మళ్లి వచ్చెడి విధము
మరువకుండుండి ||యిదిగో
Idigo Naa Shishyulaaraa – Yetuka Lunchundi Moksha Sadanamuna Kenu
Bodu – Santhoshinchundi || Idigo
1. Yerooshalemandundi Mee – Reduru Choodundi – Maapain – Barishudddhaathmayu
Digivachchi – Panulu Delpunu || Idigo
2. _ Dikkulenatlu Mimmu – Diganaadi Ponu = Maatho – *Makkuvaiyundan
Barishu – Ddhaathmanu Bampedanu ||Idigo||
– “Saamraajyamu Nela ||1Nidigo!
4. Okaritho Nokaru Priyamu – Loppi Yundundi = Naadu – Sakalaagnalandu
Nidiye – Saara Manukonundi || Yidigo
5. _ Edainanaa Peritamo – Rinchuka Vendinanu = Maku – Modamuthodadaani
– Munde Cheyudunu ||Idigo||
6. _ *Ullamu Landun Galantha – Lella Viduvundi = Nenu – Malli Vachchedi Vidhamu
– Maruvakundundi ||Yidigo