రచయిత:
Lyricist:
- Telugu
- Englis
- Audio
ఆ కలువరి మార్గములో – యేసు సిలువను మోసెను
రక్షణ నివ్వను ఓ సోదరా – నెమ్మది నివ్వను ఓ సోదరీ (2)
1. గరుకు రాళ్ళ మార్గములో – బరువు సిలువను మోసెను (2)
కొరడాలతో కొట్టిరి – దేహమంతా చీలెను (2)
2. మేకులు కొట్టిరి కాళ్ళకు – తలకు ముండ్ల కిరీటము
యేసు రక్తము నదివలె – సిలువపై నుండి ప్రవహించె
3. గాయపడిన చేతులు చాచి – ప్రభువు పిలచుచుండెను
పాపపు స్థితిని మార్చను – నిత్య జీవము నివ్వను
4. పాపములోనే ఉందువా – పాపము వలన మరణము
నీ పాపములను ఒప్పుకో – కడుగును యేసు రక్తము
5. హృదయ తలుపు తట్టుచున్నాడు – తెరువుము నీ హృదయము
చేర్చుకొనుము యేసుని – శాంతి నీకు దొరుకును
Aa Kaluvari Maargamulo – Yesu Siluvanu Mosenu
Rakshana Nivvanu O Sodaraa – Nemmadi Nivvanu O Sodaree (2)
1. Garuku Raalla Maargamulo – Baruvu Siluvanu Mosenu (2)
Koradaalatho Kottiri – Dehamanthaa Cheelenu (2)
2. Mekulu Kottiri Kaallaku – Thalaku Mundla Kireetamu
Yesu Rakthamu Nadivale – Siluvapai Nundi Pravahinche
3. Gaayapadina Chethulu Chaachi – Prabhuvu Pilachuchundenu
Paapapu Sthithini Maarchanu – Nithya Jeevamu Nivvanu
4. Paapamulone Unduvaa – Paapamu Valana Maranamu
Nee Paapamulanu Oppuko – Kadugunu Yesu Rakthamu
5. Hrudaya Thalupu Thattuchunnaadu – Theruvumu Nee Hrudayamu
Cherchukonumu Yesuni – Shaanthi Neeku Dorukunu