Hope Songs - నిరీక్షణ పాటలు - Marriage Songs - వివాహ పాటలు - Prayer Songs - ప్రార్థన పాటలు - Worship Songs - ఆరాధనా పాటలు

వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది

  • Telugu Lyrics
  • English Lyrics
  • Audio

వివాహమన్నది పవిత్రమైనది
ఘనుడైన దేవుడు ఏర్పరచినది
 (2)

ఎముకలలో ఒక ఎముకగా – దేహములో సగ భాగముగా (2)
నారిగా సహకారిగా- స్త్రీని నిర్మించినాడు దేవుడు (2)           ||వివాహమన్నది||

ఒంటరిగా ఉండరాదని – జంటగా ఉండ మేలని (2)
శిరస్సుగా నిలవాలని – పురుషుని నియమించినాడు దేవుడు (2)         ||వివాహమన్నది||

దేవునికి అతిప్రియులుగా – ఫలములతో వృద్ధి పొందగా (2)
వేరుగా నున్న వారిని – ఒకటిగ ఇల చేసినాడు దేవుడు (2)         ||వివాహమన్నది||

Vivaahamannadi Pavithramainadi
Ghanudaina Devudu Erparachinadi (2)

Emukalalo Oka Emukagaa- Dehamulo Saga Bhaagamugaa (2)
Naarigaa Sahakaarigaa- Sthreeni Nirminchinaadu Devudu (2)       ||Vivaahamannadi||

Ontarigaa Undaraadani- Jantagaa Unda Melani (2)
Shirassugaa Nilavaalani – Purushuni Niyaminchinaadu Devudu (2)       ||Vivaahamannadi||

Devuniki Athipriyulugaa – Phalamulatho Vruddhi Pondagaa (2)
Verugaa Nunna Vaarini – Okatiga Ila Chesinaadu Devudu (2)       ||Vivaahamannadi||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *