Gospel Songs - సువార్త పాటలు - Hope Songs - నిరీక్షణ పాటలు - Praise Songs – స్తుతి పాటలు - Thanksgiving – కృతజ్ఞత పాటలు

వేవేల దూతలతో కొనియాడబడుచున్న

రచయిత: Praveen.V.B
Lyricist: ప్రవీణ్.వి.బి

  • Telugu
  • English
  • Audio

వేవేల దూతలతో కొనియాడబడుచున్న
నిత్యుడగు తండ్రి సమాధాన కర్త

బలవంతుడైన దేవా       ||వేవేల||

మా కొరకు నీ ప్రాణం సిలువలో త్యాగం
నే మరువలేను నా దేవా (2)
ఏమిచ్చి నీ ఋణము – నే తీర్చగలను (2)
ఈ భువిలో నీ కొరకు ఏమివ్వగలను (2)       ||వేవేల||

మా స్థితిని మా గతిని నీవు మార్చగలవు
మా బాధలు మా వేదన నీవు తీర్చగలవు (2)
ఎంత వేదనైనా – ఎంత శోధనైనా (2)
మా కొరకు సిలువలో బలి అయినావు (2)       ||వేవేల||

Vevela Doothalatho Koniyaadabaduchunna
Nithyudagu Thandri Samaadhaana Kartha

Balavanthudaina Devaa        ||Vevela||

Maa Koraku Nee Praanam Siluvalo Thyaagam
Ne Maruvalenu Naa Devaa (2)
Emichchi Nee Runamu – Ne Theerchagalanu (2)
Ee Bhuvilo Nee Koraku Emivvagalanu (2)       ||Vevela||

Maa Sthithini Maa Gathini Neevu Maarchagalavu
Maa Baadhalu Maa Vedana Neevu Theerchagalavu (2)
Entha Vedanainaa – Entha Shodhanainaa (2)
Maa Koraku Siluvalo Bali Ainaavu (2)       ||Vevela||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *