Thanksgiving – కృతజ్ఞత పాటలు - Worship Songs - ఆరాధనా పాటలు - సీయోను గీతాలు

రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా

రచయిత:
Lyricist:

  • Telugu
  • English
  • Audio

రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా
స్వచ్చమైన నిత్య ప్రేమ చూపిన దేవా
 (2)       ||రక్షకుడా||

సర్వ లోక రక్షణకై సిలువనెక్కెను (2)
శ్రమ అయిననూ బాధ అయిననూ (2)
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
రక్షకుడా…                      ||రక్షకుడా||

ఎంచలేని యేసు నాకై హింస పొందెనే (2)
హింస అయిననూ హీనత అయిననూ (2)
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
రక్షకుడా…                      ||రక్షకుడా||

ఎన్నడైన మారని మా యేసుడుండగా (2)
ఉన్నవైననూ రానున్నవైననూ (2)
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
రక్షకుడా…                      ||రక్షకుడా||

Rakshakudaa Yesu Prabho Sthothramu Devaa
Swachchamaina Nithya Prema Choopina Devaa
 (2)    ||Rakshakudaa||

Sarva Loka Rakshanakai Siluvanekkenu (2)
Shrama Ayinanuu Baadha Ayinanuu (2)
Prabhuvu Prema Nundi Nannu Veru Cheyunaa
Kreesthu Prema Nundi Nannu Veru Cheyunaa
Rakshakudaa…           ||Rakshakudaa||

Enchaleni Yesu Naakai Himsa Pondene (2)
Himsa Ayinanuu Heenatha Ayinanuu (2)
Prabhuvu Prema Nundi Nannu Veru Cheyunaa
Kreesthu Prema Nundi Nannu Veru Cheyunaa
Rakshakudaa…           ||Rakshakudaa||

Ennadaina Maarani Maa Yesudundagaa (2)
Unnavainanuu Raanunnavainanuu (2)
Prabhuvu Prema Nundi Nannu Veru Cheyunaa
Hallelooya Hallelooya Aamen Hallelooya
Rakshakudaa…           ||Rakshakudaa||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *