Hope Songs - నిరీక్షణ పాటలు - Praise Songs – స్తుతి పాటలు - Prayer Songs - ప్రార్థన పాటలు - Thanksgiving – కృతజ్ఞత పాటలు - Worship Songs - ఆరాధనా పాటలు - హోసన్నా మినిస్ట్రీస్ పాటలు

రాజ జగమెరిగిన నా యేసురాజారాగాలలో అనురాగాలు కురిపించిన

  • Telugu Lyrics
  • English Lyrics
  • Audio

రాజ జగమెరిగిన నా యేసురాజా
రాగాలలో అనురాగాలు కురిపించిన

మన బంధము – అనుబంధము
విడదీయగలరా – ఎవరైనను – మరి ఏదైనను?

1. దీన స్థితియందున – సంపన్న స్థితియందున
నడచినను – ఎగిరినను – సంతృప్తి కలిగి యుందునే
నిత్యము ఆరాధనకు – నా ఆధారమా
స్తోత్రబలులు నీకే – అర్పించెద యేసయ్యా  || రాజ ||

2. బలహీనతలయందున- అవమానములయందున
పడినను – కృంగినను – నీ కృపకలిగి యుందునే
నిత్యము ఆరాధనకు – నా ఆధారమా
స్తోత్రబలులు నీకే – అర్పించెద యేసయ్యా  || రాజ ||

3. సీయోను షాలేము – మన నిత్య నివాసము
చేరుటయే నా ధ్యానము
ఈ ఆశ కలిగి యుందునే నిత్యము
ఆరాధనకు – నా ఆధారమా
స్తోత్రబలులు నీకే – అర్పించెద యేసయ్యా  || రాజ ||

రాజ జగమెరిగిన నా యేసురాజా song lyrics

hosanna song lyrics​, hosanna ministries songs lyrics, hosanna ministries songs, Hosanna Ministries 2025 New Album, Yesanna songs lyrics

Raaja Jagamerigina Naa Yesuraja
Raagalalo Anuraagalu Kuripinchina

Mana Bandhamu – Anubandhamu
Vidadiyagalaraa  Evarainanu Mari Edainanu?

1. Deena sthitiyanduna
Sampanna sthitiyanduna
Nadachinanu Egirinanu
Santripti kaligi yundune
Nityamu Aaradhanaku Naa Aadharama
Stotrabalulu Neeke Arpincheda Yesayya || Raaja ||

2. Balaheenathalayanduna Avamanamulayanduna
Padinanu Krungananu
Nee Krupa Kaligi Yundune
Nityamu Aaradhanaku Naa Aadharama
Stotrabalulu Neeke Arpincheda Yesayya || Raaja ||

3. Siyonu Shaalemu Mana Nitya Nivaasamu
Cherutaye Naa Dhyanamu
Ee Aasha Kaligi Yundune Nityamu
Aaradhanaku Naa Aadharama
Stotrabalulu Neeke Arpincheda Yesayya || Raaja ||

Raaja Jagamerigina Naa Yesuraja Song Lyrics

hosanna song lyrics​, hosanna ministries songs lyrics, hosanna ministries songs​

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *