Written - Pastor M.PAUL
Tune & Vocals - M.DAVID
Music - SAMARPAN RAJA
- Telugu Lyrics
- English Lyrics
- Audio
పల్లవి: ప్రభువ నీ కృపలో కొనసాగించెద నీ సేవను
నా బ్రతుకు దినములన్నిట ప్రకటించెద నీ వాక్యమును (2)
1. మరి ఒక దినము నీవు నాకనుగ్రహించెతే (2)
సహనముతో సువార్తను చాలెదను (2)
పౌరుషముతో నీ కొరకు ఇలలో నిలచెదను (2) || ప్రభు ||
2. బాధ్యత పెరిగినా.. భారము కలిగినా (2)
విసిగిపోక నీ ప్రేమను వివరించెదను (2)
నీ ప్రేమ ఖైదీనై ఇలలో జీవించెదను (2) || ప్రభు ||
3.నీ కృప చేత పొందిన ఈ పరిచర్యను (2)
కృంగిపోక నీ కృపలో ముగించెదను (2)
నిరీక్షణతో బహుమానముకై పరుగెత్తిదను దేవా (2) || ప్రభు ||
Prabhuva ni krupalo konasaginncheda ni sevanu
na bratuku dinamulanniṭa prakaṭinncheda ni vakyamunu (2)
Mari oka dinamu nivu nakanugrahinnchete (2)
sahanamuto suvartanu caledanu (2)
paurusamuto ni koraku ilalo nilachedanu (2) |Prabhuva|
Badhyata perigina.. Bharamu kaligina (2)
visigipoka ni premanu vivarinnchedanu (2)
ni prema khaidinai ilalo jivinnchedanu (2) |Prabhuva|
Ni krupa cheta pondina ee paricaryanu (2)
krungipoka ni krupalo muginchedanu (2)
niriksanato bahumanamukai parugettidanu deva (2) |Prabhuva|