- Telugu Lyrics
- English Lyrics
- Audio
కళ్లు తెరిస్తే వెలుగురా
కళ్ళు మూస్తే చీకటిరా
నోరు తెరిస్తే శబ్దమురా
నోరు ముస్తే నిశ్శబ్దమురా
ఏ క్షణమో తెలియదు జీవిత ఆంతం
ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం ||కళ్లు||
1 . ఊయల ఊగితే జోల పాటరా
ఊయల ఆగితే ఎడుపు పాటరా (2)
ఊపిరి ఆడితే ఉగిసలాటరా
ఊపిరి ఆగితే సమాధి తోటరా ||ఏక్షణమో||
2. బంగారు ఊయల ఊగిననీవు
భూజములపై నిన్ను మోయక తప్పదురా (2)
పట్టు పరపుపైన పోర్లిన నీవు
మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా ||ఏక్షణమో||
Kallu Teriste Velugura
Kallu Muste Cikatira
Noru Teriste Sabdamura
Noru Muste Nissabdamura
Ye Ksanamo Teliyadu Jivita Antam
Ee Ksaname Cesuko Yesuni Sontam
Uyala Ugite Jola Patara
Uyala Agite Edupu Patara (2)
Upiri Adite Ugisalatara
Upiri Agite Samadhi Totara ||Ye Skeanamo||
Bangaru Uyala Uginanivu
Bhujamulapai Ninnu Moyaka Tappadura (2)
Pattu Parapupaina Porlina Nivu
Matti Parupulo Ninnu Pettaka Tappadura ||Ye Skeanamo||