Gospel Songs - సువార్త పాటలు - Hope Songs - నిరీక్షణ పాటలు - Prayer Songs - ప్రార్థన పాటలు - Worship Songs - ఆరాధనా పాటలు

చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడునేను నమ్మిన నా యేసుడు

SUNG BY: SAMUEL NETHALA.

LYRICS AND TUNE BY: PA. DAVID FRANCIS GARU.

  • Telugu Lyrics
  • English Lyrics
  • Audio

చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు
నేను నమ్మిన నా యేసుడు

చాలా మంచోడు – చాలా చాలా మంచోడు
నాకు దొరికిన నా యేసుడు (2)

మాటలలో చెప్పలేనంత
చేతలలో చూపలేనంత (2)

చాలా చాలా చాలా చాలా – చాలా గొప్పోడు
చాలా చాలా చాలా చాలా – చాలా మంచోడు (2)

1. నా పాప శిక్షను తాను మోసెను
నా కొరకు కలువరిలో త్యాగమాయెను (2)
తన ప్రేమ వర్ణానాతీతం తన జాలి వర్ణనాతీతం (2) // చాలా.. చాలా గొప్పోడు//

2. యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు
జగమంతా వెతికిన కానరారులే (2)
తన ప్రేమ వర్ణనాతితం తన జాలి వర్ణనాతితం (2) // చాలా.. చాలా గొప్పోడు//

చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు Song Lyrics

మాటలలో చెప్పలేనంత song lyrics

Chaala goppodu – chaala chaala goppodu
Nenu nammina naa Yesudu

Chaala manchodu – chaala chaala manchodu
Naaku dorikina naa Yesudu (2)

Maatalalo cheppalenanta
Chetalalo choopalenanta (2)

Chaala chaala chaala chaala
chaala goppodu
Chaala chaala chaala chaala
chaala manchodu (2)

1.  Naa paapa shikshanu taanu mosenu
Naa koraku kaluvarilo tyaagamayenu (2)
Tana prema varnanateetam
tana jaali varnanateetam (2) ||chaala chaala goppodu||

2. Yesayya ku saati evaru leru
Jagamantaa vetikina kaanaraarule (2)
Tana prema varnanateetam
tana jaali varnanateetam (2) ||chaala chaala goppodu||

Chaala goppodu – chaala chaala goppodu song lyrics

Maatalalo cheppalenanta song lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *