Praise Songs – స్తుతి పాటలు - Prayer Songs - ప్రార్థన పాటలు - Thanksgiving – కృతజ్ఞత పాటలు - Worship Songs - ఆరాధనా పాటలు

నన్ను చూచువాడా నిత్యం కాచువాడా

LYRICS/TUNES/SUNG : FR.S.J.BERCHMANS

  • Telugu Lyrics
  • English Lyrics
  • Audio

నన్ను చూచువాడా నిత్యం కాచువాడా (2)

పరిశోధించి తెలుసుకున్నావు
చుట్టూ నన్ను ఆవరించావు

కూర్చుండుట నే లేచియుండుట
బాగుగ యెరిగియున్నావు- రాజా

1. తలంపులు తపనయు అన్నీ
అన్నియు యెరిగియున్నావు
నడచిననూ పడుకున్ననూ
అయ్యా! నీవెరిగియున్నావు
ధన్యవాదం యేసు రాజా (2) ||నన్ను చూచువాడా||

2. వెనుకను ముందును కప్పి
చుట్టూ నన్ను ఆవరించావు
(నీ) చేతులచే అనుదినము
పట్టి నీవే నడిపించావు
ధన్యవాదం యేసు రాజా (2) ||నన్ను చూచువాడా||

3. పిండమునై యుండగా నీ కన్నులకు
మరుగై నేనుండలేదయ్యా
విచిత్రముగా నిర్మించితివి
ఆశ్చర్యమే కలుగుచున్నది
ధన్యవాదం యేసు రాజా (2) ||నన్ను చూచువాడా||

Nannu choochuvaada
Nithyam kaachuvaada
(2)

Parishodinchi Telusukunnaavu
Chutu nannu aavarinchaavu

Koorchunduta ne Lechiyunduta
Baaguga erigiyunnaavu – Rajaa

1. Thalampulu, Thapanayu anni
Anniyu Erigiyunnaavu
Nadachinanu, Padukunnanu
Ayya neeverigiyunnaavu – Nenu
Dhanyawaadam, Yesu Raaja -(2) ||Nannu||

2. Venukanu, Mundhunu kappi
Chutu Nannu Aavarinchaavu
Nee chethulache Anudhinamu
Patti neeve nadipinchaavu
Dhanyawaadam, Yesu Raaja -(2) ||Nannu||

3. Pindamunai yundagaa nee Kannulaku
Marugai Nenundaledhayya
Vichitramugaa Nirminchithivi
Aascharyame Kaluguchunnadhi
Dhanyawaadam, Yesu Raaja -(2) ||Nannu||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *