వీచె గాలుల్లొ ప్రతి రూపమ్ నీవే

వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే
నీవే నా మంచి యేసయ్యా
ప్రవహించే సెలయేరై రావా నీవు
జీవ నదిలా మము తాకు యేసయ్యా
నీవే నా ప్రాణము – నీవే నా సర్వము
నీతోనే కలిసుండాలి – నీలోనే నివసించాలి –
నీలోనే తరియించాలి ప్రభు (2)
నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం
నీవు లేకుంటే నే జీవించలేను (2) వీచే

1 . ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం
కడవరకు కాపాడే నీవే నా దైవం
పోషించే నా తండ్రి నీవే ఆధారం
ప్రేమగల నీ మనసే నాకు చాలును
నీ మాటలే మాకు ఉజ్జీవం
నీ వాక్యమే జీవ చైతన్యం (2) నా ప్రియ

2 . ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం
ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై
నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీప్రేమే
నీ సిలువ సాక్షినై నీప్రేమను చూపాలి
మా కోసమే నీవు మరణించి
పరలోకమే మాకు ఇచ్చావు (2) నా ప్రియ

English….

Veeche Galulalo Prathi Roopam Neeve – Neeve Naa Manchi Yesayya

Pravahinche Selayerai Raavaa Neevu – Jeeva Nadhilaa Mamu Thaaku Yesayya

Neeve Naa Praanamu – Neeve Naa Sarvamu

Neethone Kalishundaali – Neelone Nivasinchali –

Neelone Thariyinchali Prabhu (2)

Naa Priya Yesu Naa Praana Nestham –

Neevu Lekunte Nenu Jevinchalenu (2) || Veeche Gaalullo ||

1. Preminche Naa Praanam Neeve Naa Nestham

Kadavarakku Kaapaade Neeve Naa Dhaivam

Poshinche Naa Thandri Neeve Aadhaaram

Prema Gala Nee Manase Naaku Chaalunu

Nee Maatale Maaku Ujjeevam – Nee Vaakyame Jeva Chaithanyam (2)

|| Naa Priya Yesu ||

2. Prathi Samayam Ne Pade Nee Prema Geetam

Prathi Hrudhayam Paadali Sthuti Naivedyamai

Nee Velle Prathi Chota Chaatali Nee Preme

Nee Siluva Saakshinai Nee Premanu Choopaali

Maa Kosame Neevu Maraninchi – Paralokame Maaku Icchaavu (2)

|| Naa Priya Yesu ||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *