Tejomayuda Yesayya Lyrics – Tinnu
Singer | Tinnu |
Composer | Raju Richards |
Music | Bannu |
Song Writer | Raju Richards |
Lyrics
ప:- తేజోమయుడా యేసయ్య తరతరములకు పూజ్యనీయుడా “2”
అ.ప:- ఆరాధ్యుడా అతిశ్రేష్ఠుడా- ఆరాధింతును ఆశతీర “2”
చ:- మహామహిమలో నివసించువాడా మహోన్నతుడా మహాగొప్ప దేవుడా “2”
మారనివాడా మార్పులేనివాడా మామధ్య వసియించు ఆత్మరూపుడ “2” “అ.ప”
చ:- ఇహపరములలో కొనియాడబడువాడా పాపికి ఆశ్రయమైనవాడా “2”
ప్రేమామయుడా ప్రేమచూపు దేవుడా పరమున ననుచేర్చ ప్రాణమిచ్చినవాడా “2” “అ.ప”
Tejomayuda Yesayya Watch Video
One thought on “Tejomayuda Yesayya Lyrics – Tinnu”