సర్వము నీవైనా దేవా Karunakar Sandy

Sarvamu nivaina deva nakai Lyrics – Karunakar sandy


 


Singer Karunakar sandy
Composer Karunakar sandy
Music Paul moses
Song Writer Karunakar sandy

Lyrics

సర్వము నీవైన దేవా నా కై భువికే తెంచిన ప్రభువా 2//

చెదరిన నన్ను చేర్చుట కొరకు

సిలువ ప్రేమను నాకు చూపించినావు 2//

మారదయ ఆ నీ ప్రేమ

కృప చూపిన ఆ యేసయ్య 2// !!! సర్వము!!!

1… దూతల పాపమునే విడిచి పెట్టక నీవు.

పాతాళ లోకములో కటిక చీకటి బిలములో….

త్రోసివేసి తీర్పునకు అప్పగించినావు 2//

దూత పైన లేని జాలి నా పైన చూపి 2/

నీ కృప కనికరం నాకిచ్చినావు

/// మారదయా ఆ నీ ప్రేమ కృప చూపిన ఆ యేసయ్య 2///

2…. ఈ పాపి కోసమే ప్రాణమిచ్చినావు.

పాడైన జీవితాన్ని వెలిగించినావు

నీ రుదిర వేలచే నన్ను కొన్నావు 2//

ఆ గొప్ప ప్రేమకు ఏమి ఇవ్వగలను

నా జీవితాంతం స్తుతించిన చాలదు

పాపిని ప్రేమించే ప్రేమ. మూర్తి వైనావు

మారదయ నీ ప్రేమ కృప చూపిన యేసయ్య 2//

సర్వము నీవైన దేవా. నా కై భువికే తెంచిన ప్రభువా

 

 

Sarvamu nivaina deva nakai Watch Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *