ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడనీ ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా

పల్లవి:
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమైన నీతో ఉండనీ
నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా (2)
ఆనందము సంతోషము నీవేనయ్యా
ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ (2) ||ప్రియమైన||

చరణం1.
జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమ
అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా (2) ||నా ప్రియుడా||

చరణం2.
ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై
ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే (2) ||నా ప్రియుడా||

చరణం3.
ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా
పదములు చాలని ప్రేమకై పరితపించె హృదయం (2) ||నా ప్రియుడా||

*ప్రియమైన యేసయ్య
ప్రేమకే రూపమ
ప్రియమరః నిను చూడని
*ప్రియమైన యేసయ్యా
ప్రేమకీ రూపమ ప్రియమైన
నేతో ఉందనీ
-నా ప్రియుడా యేసయ్య ఆశతో ఉననయ్యా ఆహ్”2″
-ఆనందము సంతోషము నీవెైనయ్యా ఆశ్రయము నీ ప్రేమయే నాయెదః”2″
– ప్రియమైన

నేనే ప్రేమ నేనే ప్రేమ
ప్రేమ నేనెయ్య 1. ను మరువలెను దేవాహ్ “2”
– నా ప్రియుడా యేసయ్య

2. యెంతగానో వేసి ఉంటిని ఎవరు చూపరే ప్రేమకై ఎదుట
నీవే హృదయంలో నీవే నా మనసున నీవే “2”
– నా ప్రియుడా యేసయ్య

3.ఎదో తెలియని వేదన
ఎధోలో నిందే ఓ ప్రియా
పెదవాళ్ళు చల్లని ప్రేమకై పరితపించే హృదయం “2”
– నా ప్రియుడా యేసయ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *