NEE MELULU VIVARIMPATHARAMA

NEE MELULU VIVARIMPATHARAMA, Lyrics – Sharon Philip, Lillian Christopher & Hana Joyce


 


Singer Sharon Philip, Lillian Christopher & Hana Joyce
Composer
Music JK Christopher
Song Writer Tune Nittala Suresh

Lyrics

నీ మేలులు వివరింపతరమా

నీ మేలులు వివరింపతరమా ప్రభువా

నీ కృపలను నే మరువగలనా

ఆదరించావు అగాపే ప్రేమతో

ఆదుకున్నావు నీ జాలి మనసుతో – నీ జాలి మనసుతో

1. శోధనలే నన్ను వెన్నంటిఉన్నా

బహు శ్రమలతో నేను సతమతమవుతున్నా

నను ధైర్యపరచి నడిపించినావే

నా హృదయవేధన తొలగించినావే       | ఆదరించావు|

2. ఊహించలేని కార్యాలు ఎన్నో

లెక్కించలేని పర్యాయములలో

నా జీవితంలో జరిగించినావే

నీ క్రుపతో నిత్యము దీవించినావే         |ఆదరించావు|

3. మరచిపోలేని నీ మేలులెన్నో

దయచేసినావు నా జీవితములో

నీ ప్రేమకు సాటి లేదేది ఇలలో

నీ కరుణకు బదులు ఏముంది ధరలో       |ఆదరించావు|

 

 

NEE MELULU VIVARIMPATHARAMA, Watch Video

One thought on “NEE MELULU VIVARIMPATHARAMA, Lyrics”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *