nee krupa nenemaina Lyrics – sireesha bhagavatula


 


Singer sireesha bhagavatula
Composer Timothy vemulapally
Music kjw prem
Song Writer Timothy vemulapally

Lyrics

నీకృప నేనేమైనా..

నీ కృప నాకేమైనా ..

నీ కృప నీతో ఉన్నా..

నీ కృప నేనిల ఉన్నా..

ఆదరించు దైవం నీవు ఇమ్మానుయేలు దేవా (2)

ఆత్మాభిషేకతైలం నాపై కురిపించవా ..

అను . ప :౼ ఆరాధించెదనయ్య

నీ సన్నిధి చేరెదనయ్య (4)

నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా

                    ”  నీకృప నేనేమైనా  “

1. ఎన్నదగిన వాడిని కాను –

మంటి పురుగును నేను

నన్ను నన్నుగ ప్రేమించిన

నిన్ను నేను మరిచాను  (2)

అయినను నను వీడలేదయ్యా నీ కృపా ….. ఆ..

చెంత చేరి నా చెలిమి కోరెను నీ కృపా … (2)

ఆరాధించెదనయ్య

నీ సన్నిధి చేరెదనయ్య – నిన్ను  (4)

నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా

                    ”  నీకృప నేనేమైనా  “

2. పరిశుద్ధుడనసలే కాను- పుట్టుకతో పాపిని నేను

పలియించని మోడుగ ఎదిగి దారితప్పి నే తిరిగాను (2)

అయినను నను మరువ లేదయ్యా నీ కృపా….ఆ…

పరము విడిచి ప్రాణము పెట్టెను  నీ కృప.. (2)

ఆరాధించెదనయ్య -నీ సన్నిధి చేరెదనయ్య   (4)

నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా..

                    ”  నీకృప నేనేమైనా  “

3. బ్రతుకు భారమవుతున్నా .. బాధ్యతలే నేను మరిచినా

నీ మాటలు వింటూనే – విశ్వాసము చూపకుండినా (2)

అయినను నా చేయి పట్టెను… నీ కృపా..

నడిపించి నను గెలిపించినది నీ కృప (2)

ఆరాధించెదనయ్య -నీ సన్నిధి చేరెదనయ్య (2)

నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా…

 

 

nee krupa nenemaina Watch Video

One thought on “nee krupa nenemaina Lyrics”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *