Naa Deva Neeve Sadhaa [Joshua Shaik]
నా దేవా నీవే సదా – నా తోడు నీవే కదా ఇన్నాళ్ళ నీ ప్రేమ – నే మరతునా వింతైన ఆ ప్రేమ – కొనియాడనా
నా దేవా నీవే సదా – నా తోడు నీవే కదా
ఇన్నాళ్ళ నీ ప్రేమ – నే మరతునా – వింతైన ఆ ప్రేమ – కొనియాడనా
1. నా దేవ నీ ప్రేమ – ఉదయించె నాలో
నీ పిలుపు నా కోసం – చిగురించె నాలో
ఎనలేని ఆనందం – నీ నామ ధ్యానం
విలువైన నీ వాక్యం – నా ఆత్మ దీపం
మనోహరా యేసయ్య – నా గురి నీవనీ
మరీ మరీ కోరాను – నీ ముఖ కాంతినీ
నిరతము పాడనా – నీ స్తోత్ర గానం
2. సరిలేని నా మార్గం – మలిచావు నీవు
చిరకాల నీ స్నేహం – కురిపించినావు
ఇలలోన ఆధారం – కనిపించె నీలో
కరుణించు నా దైవం – తరియింతు నీలో
మనోహరా యేసయ్య – నా జత నీవనీ
మరీ మరీ కోరాను – నీ ముఖ కాంతినీ
నిరతము పాడనా – నీ స్తోత్ర గానం
English Lyrics
Naa Deva Neeve Sadhaa Song Lyrics in English
Naa Deva Neeve Sadhaa -Naa Thodu Neeve Kadhaa
Innaalla Nee Prema Ne Marathunaa – Vinthaina Aa Prema Koniyaadanaa
1. Naa Deva Nee Prema Udhayinche Naalo
Nee Pilupu Naa Kosam Chigurinche Naalo
Yenaleni Aanandham Nee Naama Dhyaanam
Viluvaina Nee Vaakyam Naa Athma Deepam
Manoharaa Yesayya Naa Guri Neevani
Mari Mari Koraanu Nee Mukha Kaanthini
Nirathamu Paadanaa Nee Sthothra Gaanam
2. Sarileni Naa Maargam Malichaavu Neevu
Chirakaala Nee Sneham kuripinchinaavu
Ilalona Aadhaaram Kanipinche Neelo
Karuninchu Naa Dhaivam Thariyinthu Neelo
Manoharaa Yesayya Naa Jatha Neevani
Mari Mari Koraanu Nee Mukha Kaanthini
Nirathamu Paadanaa Nee Sthothra Gaanam