Jeevanadini Na Hrudayamulo || Latest Telugu Christian Song

Jeevanadini Na Hrudayamulo || Latest Telugu Christian Song || Lyrics – Sis.Prajna Samuel


 


Singer Sis.Prajna Samuel
Composer
Music JK Christopher
Song Writer

Lyrics

జీవనదిని నా హృదయములోన

జీవనదిని నా హృదయములోన ప్రవహింపచేసిన పావనుడా

పరిశుద్ధ రక్తముతో నన్ను కడిగి పవిత్రపరచిన రక్షకుడా

విమోచకుడా సజీవుడా … విమోచకుడా

సజీవుడా నా జీవితమున .. నీవే రాజువయ్యా… యేసయ్యా .. నీవే రాజువయ్యా

ఇన్నినాళ్ళు నీదు దయలో … కాచినావు నన్నిలలో

రెక్కల చాటున దాచినావు… నీ రెక్కల మీద మోసినావు

ఏ యోగ్యత లేని నాపై చూపినావు నీ కృపను

ప్రేమతో నను ముట్టినావు … నడిపినావు నీ మార్గములో

విమోచకుడా .. సజీవుడా.. విమోచకుడా… సజీవుడా.. నా జీవితమున ..

నీవే రాజువయ్యా … యేసయ్యా నీవే రాజువయ్యా                                                            || జీవనదిని ||

నాకొరకే దిగివచ్చినావు… నాలోనే నివశించాలని

నాపై నీ దృష్టి నిలిపినావు … నీలోనే స్థిరపరచాలని

కన్నీటిని నాట్యముగా చేసి సంతోషం నీవయ్యావు

ఏమర్పింతును యేసయ్య .. నా స్తుతిగానం నీకేనయ్యా

విమోచకుడా … సజీవుడా … విమోచకుడా … సజీవుడా .. నా జీవితమున …

నీవే రాజువయ్యా .. యేసయ్య నీవే రాజువయ్యా                                                                                 || జీవనదిని ||

 

 

Jeevanadini Na Hrudayamulo || Latest Telugu Christian Song || Watch Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *