Tejomayuda Yesayya

Tejomayuda Yesayya Lyrics – Tinnu


 


Singer Tinnu
Composer Raju Richards
Music Bannu
Song Writer Raju Richards

Lyrics

ప:- తేజోమయుడా యేసయ్య తరతరములకు పూజ్యనీయుడా “2”

ఆదిసంభూతుడా ఆద్యంతరహితుడా “2”

అ.ప:-  ఆరాధ్యుడా అతిశ్రేష్ఠుడా- ఆరాధింతును ఆశతీర “2”

చ:- మహామహిమలో నివసించువాడా మహోన్నతుడా మహాగొప్ప దేవుడా    “2”

మారనివాడా మార్పులేనివాడా మామధ్య వసియించు ఆత్మరూపుడ     “2”     “అ.ప”

చ:- ఇహపరములలో కొనియాడబడువాడా పాపికి ఆశ్రయమైనవాడా “2”

ప్రేమామయుడా ప్రేమచూపు దేవుడా పరమున ననుచేర్చ ప్రాణమిచ్చినవాడా   “2”    “అ.ప”

 

 

Tejomayuda Yesayya Watch Video

 

One thought on “Tejomayuda Yesayya Lyrics – Tinnu”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *