Thalli Prema Kanna Thandri Prema Kanna Lyrics
Thalli Prema Kanna Thandri Prema Kanna Lyrics – Lillyan Christopher Singer Lillyan Christopher Composer Rev.Dr.K.Shubhakara Rao Music JK Christopher Song Writer Rev.Dr.K.Shubhakara Rao Lyrics తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ [2] 1.తల్లి వొడిలో వొదిగియున్నప్పుడు – వాక్యమనే పాలతో పెంచిన దేవా ముళ్ళ పొదలో చిక్కియున్నప్పుడు – వెదకి రక్షించి కాపాడిన …