Emunna Lekunna Lyrics – Satya Yamini
Singer | Satya Yamini |
Composer | |
Music | Immanuel Rajesh |
Song Writer | Vishali Sayaram |
Lyrics
ఎమున్నా లెకున్నా, నీవు నాతొ ఉన్నావు
నీ కృప చాలునని, ధైర్యము నింపావు
మార్గమందు అలసితినా, మేఘమల్లె కమ్మేవు
శత్రువులు తరిమెదర, యుద్ధమును గెలిచేవు || 2 ||
సకలము నీలో సృష్టించి ఉంటివి సర్వము
నా మేలుకై జరిగించు చుంటివి || ఎమున్నా ||
వెయ్యి మంది పడిన, పదివేలు కూలిన
జడియను, వెరవను, వెనుకంజ వేయను || 2 ||
నీవు నన్ను హెచ్చించాలని నిశ్చయించిన
హద్దు ఉండునా, నాకు లేమి కలుగునా || 2 || || సకలము ||
ఏల నాకు ఈ సిరులు, ఈ లోక సంపదలు
పనికిరాని ఖ్యాతి, పదవి వెంపరలు
కలిమి లెమిలో, శాంతి సమాధానము
నిండుగా నింపే యేసు నీతో స్నేహము || 2 || || సకలము ||