ANDHALA CHINNI GUTILONA - PUTTINA PICHUKANU CHINNI REKKALU CHAACHI NENU - NINGILO EGIRANU

Telugu lyrics:

అందాల చిన్ని గూటిలోన – పుట్టిన పిచ్చుకను
చిన్ని రెక్కలు చాచి నేను – నింగిలో ఎగిరాను
ఈ చిన్ని జీవికి రూపం – ప్రాణం అన్నీ ఇచ్చింది యేసే
ప్రతి కొమ్మ రెమ్మలో ఓ కోయిలమ్మ – జత కలిపి పాడమ్మ…
లేచే ప్రతి ఉదయం – పాడే నా ప్రాణం
పదిలముగా కాచే – ప్రభువే నా లోకం

విత్తలేదు నేను కోయలేదు – కొట్లలో కూర్చుకోలేదు
కొరతంటూ నాకు తెలియదు – కలతంటూ నాకు లేనేలేదు
పరలోక తండ్రి నా కొరకు అన్నీ – సమకూర్చుచున్నాడులే…

పిచ్చుక విలువ కాసే ఐనా – రాలునా తండ్రి కాదన్నా
తన రూపునే మీకు ఇచ్చుకున్న – తన కన్నా యెవరన్నా ప్రేమించునా?
శ్రేష్టులైన మీరు భయపడ తగునా – మీ తండ్రి తోడుండగా..

English Lyrics:

ANDHALA CHINNI GUTILONA – PUTTINA PICHUKANU
CHINNI REKKALU CHAACHI NENU – NINGILO EGIRANU
EE CHINNI JEEVIKI ROOPAM PRANAM – ANNI ICHINDHI YESE
PRATHI KOMMA REMMALO O KOYILAMMA – JATHA KALIPI PAADAMMA
LECHE PRATHI UDHAYAM PAADE NA PRANAM
PADHILAMUGA KAACHE PRABHUVE NA LOKAM

VITHALEDHU NENU KOYALEDHU KOTLALO KOORCHUKOLEDHU
KORATHANTU NAKU THELIYADHU KALATHANTU NAKU LENE LEDHU
PARALOKA THANDRI NAKORAKU ANNI SAMAKURCHUCHUNNADULE…

PICHUKA VILUVA KAASE AINA RAALUNA THANDRI KAADHANNA
THANA ROOPUNE MEEKU ICHUKUNNA THANA KANNA EVARANNA PREMINCHUNA
SRESHTULAINA MEERU BHAYAPADATHAGUNA MEE THANDRI THODUNDAGA…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *