Alankarinchunu | అలంకరించును Lyrics – Dr. Paul Dhinakaran, Samuel Dhinakaran
Singer | Dr. Paul Dhinakaran, Samuel Dhinakaran |
Composer | Ps. John Jebaraj |
Music | |
Song Writer | Ps. John Jebaraj |
Lyrics
నా మనస్సా ఆయన మరచునా
దేవుడు నిన్ను మరచి పోవునా ll2ll
ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే
ఆనంద తైలము నీపై కుమ్మరించునే ll2ll
స్తుతింపజేయునే
నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే ll2ll
నిట్టూర్పు శబ్దము విన్న
నీ హద్దులన్నిటిలో
సమృద్ధి గానాలెన్నో
ఇది మొదలు వినబడునే ll2ll
తరగిపోను నేను
అణగార్చబడను నేను ll2ll
స్తుతింపజేయునే
నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే ll2ll
సరిచేయు వాడే
ఓ ….స్థిరపరచినాడే
బలపరచినాడే
పూర్ణుణ్ణి చేయునే
సరి చేసి నిన్ను
హెచ్చించిన ప్రభువు
ఈ నూతనవత్సరములో
అలంకరించునే …..
విచారించే వారు లేక
ఒంటరియై యున్న నీకు
ఆరోగ్యము దయచేసి
పరిపాలన నిచ్చునే ll2ll
కూలిన కోటను
రాజగృహముగా మార్చును .ll2ll
స్తుతింపజేయునే
నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే ll2ll
నా మనస్సా ఆయన మరచునా
యేసు నిన్ను మరచి పోవునా ll2ll
ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే
ఆనంద తైలము నీపై కుమ్మరించునే ll2ll
స్తుతింపజేయునే
నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే ll2ll